Diwali 2025. The day on which Diwali festival should be celebrated has become a topic of debate at present. Some people want to celebrate Diwali on Monday, while others say that Diwali should be celebrated on Tuesday. The chief priest of Chilukuru Balaji Temple has said that Diwali should be celebrated on Monday. The new moon will last until Tuesday afternoon.
దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొందరు సోమవారం దీపావళి జరుపుకోవాలంటే.. కొంత మంది మాత్రం మంగళవారం దీపావళి పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. దీనిపై చిలుకూరు బాలజీ ఆలయ ప్రధాన అర్చకులు సోమవారం రోజే దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు. అమావాస్య మంగళవారం మధ్యాహ్నం వరకు ఉంటుందని పేర్కొన్నారు.
#diwali2025
#telangana
#diwalifestival

Also Read

అక్టోబర్ 14న తెలంగాణ బంద్.. ఎందుకంటే..? :: https://telugu.oneindia.com/news/telangana/telangana-bandh-on-october-14-schools-may-shut-down-the-reason-behind-bc-agitation-455437.html?ref=DMDesc

దీపావళి సెలవుపై క్లారిటీ.. తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా హాలిడే ఎప్పుడు? :: https://telugu.oneindia.com/news/india/diwali-2025-holiday-when-is-the-official-public-holiday-across-india-and-telugu-states-455271.html?ref=DMDesc

అక్టోబర్ లో స్కూళ్లకు 10 రోజుల సెలవులు..! :: https://telugu.oneindia.com/news/india/october-2025-schools-across-india-to-enjoy-10-day-vacation-454045.html?ref=DMDesc